గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఈరోజు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంపు జరిగినది. ఈ కార్యక్రమంలో ఆరుగురు విద్యార్థులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి మిస్ వెంకట కృష్ణ గారు పిల్లలకు సింధూ నది గంగా నది బ్రహ్మపుత్రా నది వాటి పుట్టుక గురించి అది ప్రవహించే ప్రదేశాల గురించి వైశాల్యం గురించి పిల్లలకు బాగా వివరించారు. తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే కథలు చదివించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News