Breaking News

రెవెన్యూ రికార్డుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ రికార్డుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. స్థానిక విజయవాడ రూరల్ తహశీల్దారు కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డురూమ్, కంప్యూటర్ ల్యాబ్, వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. కార్యాలయంలో రికార్డుల భద్రత, నిర్వహణ పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. వీరి వెంట తహశీల్దారు బి.సాయి శ్రీనివాస నాయక్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *