Breaking News

ఈనెల సెప్టెంబర్ 14 15వ తేదీలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సాధికారత సదస్సును విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ ను జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల సెప్టెంబర్ 14,15 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సాధికారత సదస్సుకు హాజరైన పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు మరియు శాంతిభద్రతలతో జాతీయ సదస్సును విజయవంతం చేసి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్.పి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషన్ మౌర్య, స్థానిక తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు, చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *