Breaking News

ఇంటరు పరీక్షా కేంద్రాలను ఆకశ్మికంగా తనిఖీ చేసిన ఇంటరు బోర్డు కార్యదర్శి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరులోని కొన్ని ఇంటరు పరీక్షా కేంద్రాలను ఇంటరు బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ ఆకశ్మికంగా తనిఖీచేశారు. పరీక్షా కేంద్రాలలోని వివిధ సౌకర్యాలను చూసిన బోర్డు కార్యదర్శి సంతృప్తి వ్యక్తంచేసారు. ఇంటరు బోర్డు పరీక్షా కేంద్రాలలోని Exit and Entrance points మరియు, Covid నిభంధనల ప్రకారం విద్యార్థుల సీటింగ్ arrangements మరియు masks, ధర్మల్ స్ట్రైనింగ్ చేసే పరికరాలను పరీక్షించి తగు సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. వీరితోపాటు పరీక్షల నిర్మాహణాధికారి ఎమ్. రామసుబ్బన్న కార్యదర్శి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *