అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. చుట్టుగుంటలోని వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్స్, అధికారులతో ఉదయం 11 గంటలకు మంత్రి సమావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజన్ లో మిర్చి యార్డ్ నందు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మిర్చి ధరలు పతనమవ్వకుండా అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రి చర్చించనున్నారు.
Prajavartha Online Telugu News