Breaking News

​శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్న వెలంపల్లి శ్రీనివాసరావు మరియు మల్లాది విష్ణు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత పురాతనమైన మరియు మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం శ్రీ క్షేత్ర ధర్మస్థలను శనివారం మాజీ మంత్రి, ​విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్-ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఇన్-ఛార్జ్ మల్లాది విష్ణు సందర్శించారు. శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. ​అనంతరం వారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *