Breaking News

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2026’ కొరకు అర్హులైన ఉపాధ్యాయుల నుండి ఆన్‌లైన్ లో దరఖాస్తులను చేసుకోవాలని తెలియజేయడమైనది. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 10 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అర్హులు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అర్హులు కారు. దరఖాస్తులను తేదీ 16 జూన్ 2026 నుండి 13 జూలై, 2026 వరకు ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ https://nationalawardstoteachers.education.gov.in/ ద్వారా మాత్రమే సమర్పించాలి. జిల్లా, రాష్ట్ర కమిటీల పరిశీలన అనంతరం, జాతీయ స్థాయి స్వతంత్ర జ్యూరీ తుది విజేతలను ఎంపిక చేస్తుంది. రాష్ట్రం లోని అర్హత గల ఉపాధ్యాయులు అందరు National Teachers Awards-2026 కి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారీయ మేడమ్ తెలియజేయడమైనది .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *