Breaking News

సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త :
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *