హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు.
Prajavartha Online Telugu News