Breaking News

రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఈనెల 5న డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై రైతుల సందేహాలు, సమస్యల నివృత్తి, పరిష్కారం కొరకు ఈ నెల 5వ తేదీ శనివారం డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ)డా.కె.మాధవిలత ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఏమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్న యెడల ఈ నెల 5వ తేదీ నిర్వహించే డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో 0866`2577144 నెంబరుల్లో ఉదయం 9.00 గం నుంచి 10.00గం మధ్య సమయంలో సంప్రదించి, రైతులు తమ సందేహలు నివృత్తి చేసుకోవచ్చునన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *