Breaking News

దేవాదాయ స్థలాలను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన కలెక్టరేట్‌ ఏర్పాటు నిమిత్తం గొల్లపూడి ప్రాంతంలో దేవాదాయ భూములను సోమవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌ పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన ఎన్‌టిఆర్‌ జిల్లాకు కలెక్టరేట్‌ భవనాలను నిర్మించేందుకు దేవాదాయ స్థలాన్ని విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో 25 ఎకరాలను లీజు పద్దతిలో తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపే నేపథ్యంలో ఈ స్థలం సంబంధించిన మ్యాప్‌ను, ఆ ప్రాంతంలో హై పవర్‌ విద్యుత్‌ తీగల మార్గం, స్థలం చూట్టు ఉన్న పరిస్థితులను ఆమె పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట తహాశీల్థార్‌ శ్రీనివాస్‌నాయక్‌, సర్వేయర్‌ రమేష్‌, ఆర్‌ఐ రామ్‌సింగ్‌ తదితరులు ఉన్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *