Breaking News

వార్డ్ వాలంటీర్ల అభ్య ర్ధుల ఎంపిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 4వ దశ, 83 వార్డ్ వాలంటీర్ల అభ్య ర్ధుల ఎంపికకై గాంధీజీ మునిసిపల్ హై స్కూ ల్, వన్ టౌన్ నందు ది.02.07.2022న ఉదయం గం.10.00 ల నుండి సాయంత్రం గం.05.00ల వరకు ఇంటర్వ్లు నిర్వ హించబడునని కమిషనరు, విజయవాడ నగరపాలక సంస్థ వారు తెలియజేసియున్నా రు. కావున, అభ్యర్ధులు గాంధీజీ మునిసిపల్ హై స్కూ ల్, వన్ టౌన్ నందు మౌఖిక పరీక్షకు అన్ని సర్టిఫికేట్లతో హాజరు కావలసినదిగా కోరడమయినది. ఇతర వివరముల కొరకు స్పె షల్ ఆఫీసర్ (వార్డ్ సెక్రటరియట్స్) లేదా వార్డు సెక్రటేరియట్ స్పె షల్ సెల్, విజయవాడ నగరపాలక సంస్థ, ఫోన్ నెం.8185933187 కు సంప్రదించవచ్చు ను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *