Breaking News

ఎన్టీఆర్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా మనబోతుల నరసింహారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా మనబోతుల నరసింహారావు కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు లాక వెంగళారావు యాదవ్ బుధవారం విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు యలగాలా నుకానమ్మ , కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు K. సత్యనారాయణ, విజయవాడ టౌన్ అధ్యక్షులు K. లక్ష్మణ్ రావు , మనబోతుల శ్రీ రామ , గోరంట్ల పుల్లయ్య , బత్తిన దుర్గారావు మరియు బిసి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *