మూడు రోజుల పర్యటనలో జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) ఛైర్మ‌న్ జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఛైర్మ‌న్ జ‌స్టిస్ మాంధాత సీతారామ‌ మూర్తి, సభ్యులు డా.గోచిపాత శ్రీనివాసరావు లకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాజారావు, ఆర్డీవో లు అమలాపురం వసంత రాయుడు రామచంద్రపురం పి సింధు సుబ్రహ్మణ్యం తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *