Breaking News

ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పోతిన వెంకట మహేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుపౌర్ణమి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం లోని పలు సాయిబాబా మందిరాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. గణపతి రావు రోడ్డులో గల పండరి సాయిబాబా మందిరం, చేపల మార్కెట్ దూదిఫ్యాక్టరీ వద్దగల శ్రీ షిరిడి సాయి ప్రార్థన మందిరం, వాగు సెంటర్ లో దుమ్ము స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం మరియు సొరంగం సెంటర్ వద్ద సాధు జాని వీధి లో తమ్మిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆరవ గురు పౌర్ణమి మహోత్సవం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *