Breaking News

సీఎం జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్‌ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ మేరకు ముందుగా సీఎం జగన్‌ను సత్కరించిన గుర్నానీ ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్‌ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *