Breaking News

ఆజాదీకా అమృత్ మహాత్సవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాములకు అనుగుణముగా ది.09.08.2022 వ తేదిన ఉదయము 10.30 నిమిషములకు జిల్లా పరిషత్ లో మీటింగ్ హాల్, మచిలీపట్నం నందు “ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు” నిర్వహించబడుచున్నవి. జిల్లా మంత్రులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గోనెదరు. అలాగే “ఆజాదీకా అమృత్ మహాత్సవ్” లో భాగముగా స్వాతంత్ర సమర యోధులు కుటుంబ సభ్యులకు సత్కారము నిర్వహించుచున్నాము. కావున జిల్లాలోని గిరిజన సంఘాల నాయకులు, గిరిజన ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతము చేయవలసిందిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *