Breaking News

ప్రతీ అర్జీ నిర్ణీత వ్యవధి లో పరిష్కారం చూపాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ లో సోమవారం స్పందన సందర్భంగా 125 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని కలెక్టరేట్ పరిపాలన అధికారి జీ. బీమరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో పర్యవేక్షకులు కే. శ్రీనివాసరావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో కలిసి లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదులో 85 ఆన్లైన్ ద్వారా 40 ఆఫ్ లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతీ అర్జీ నిర్ణీత వ్యవధి లో పరిష్కారం చూపాలని ఏ వో తెలియచేశారు. పులగం వెంకట ముని లక్ష్మి రైతు బజారులో కుటుంబం పోషించుకోవడానికి షాప్ కేటాయించామని కోరగా, పివివి సుబ్రహ్మణ్యేశ్వరరావు కొలమూరు లో ఇంటి స్థలానికి వెళ్ళడానికి రూటు లేదనని, చుట్టూ తూర్పు, ఉత్తరం వైపు మార్గం ఆక్రమణకు గురైంది అని పేర్కొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *