Breaking News

కేశినేని ఫౌండేషన్ ద్వారా 10 వేలు ఆర్థిక సహాయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలో నివాసం ఉంటున్న, పడగల నాగేశ్వరరావు, నారంశెట్టి సాయిబాబు లకు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కారణంగా, తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ  కేశినేని శివనాథ్ (చిన్ని), కేశినేని ఫౌండేషన్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ఇద్దరికీ 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి కార్యాలయంలో అందజేసారు. భవానిపురం లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కామా దేవరాజ్ చేతుల మీదగా సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TNTUC ‌‌‌రాష్ట్ర కార్యనిర్వా కార్యదర్శి పాల మాధవ, లారీ సప్లయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి మధు, ఉపాధ్యక్షులు sk రఫీ, సహాయ కార్యదర్శి M దుర్గారావు, D  నాగరాజు, కార్యవర్గ సభ్యులు V తాతారావు,B. శ్రీనివాసరావు,D. వెంకటేశ్వర్లు,J. గోవింద్,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *