Breaking News

శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ని కలిసి దేవినేని అవినాష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వ శాంతి కోరుతూ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు చేపట్టిన 600 మంది భక్తులతో ఆధ్యాత్మిక మహా పాదయాత్ర సందర్భంగా విజయవాడ లో పటమట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మర్యాదపూర్వంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *