Breaking News

దేవినేని నెహ్రు ఛారిటిబుల్ ట్రస్ట్ ద్వారా 35,000/- విలువ చేసే తోపుడు బండి మరియు టిఫిన్ బండి వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ నిరుపేద కుటుంబాలకు చెందిన గొర్ల నాగమణి, ఊటుకురి దుర్గారావు అద్దె బండ్లుతో జీవనం సాగిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని స్థానిక నాయకులు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకురాగా వారికి శుక్రవారం నాడు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 35,000/- రూపాయల విలువ గల తోపుడు మరియు టిఫిన్ బండ్లను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,వైస్సార్సీపీ నాయకులు రాజ్ కమల్,త్రిపురనేని చందు,పొనుగుపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *