Breaking News

విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై 27 అడుగుల అభయాంజనేయ స్వామి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారి మంగళశాసనాలతో విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై త్వరలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రారంభంకానుంది. జైపూర్‌ నుంచి ఈరోజు విజయకీలాద్రి దివ్య క్షేత్రం పైకి దిగ్విజయంగా వేంచేసింది. ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్‌ పురాణం వెంకటాచార్యులు అభయాంజనేయ స్వామి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలికారు. త్వరలో విజయకీలాద్రిపై శ్రీ చిన్న జీయర్‌ స్వామి వారి చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరుగునున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *