Breaking News

సర్టిఫికేషన్ కొరకు సహకరించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 64 డివిజన్లలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగట్లేదు మరియు సివర్ వాటర్ ను శుద్దిచేసి మరల వినియోగించుకోవడం జరుగుచున్నది అందువల్ల విజయవాడ నగర పాలక సంస్థ రెండవ సారి స్వచ్చ సర్వేక్షన్ 2023 లో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కొరకు దరఖాస్తు చేస్తున్నందున ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు అభ్యంతరాలు వున్నా ఈ ప్రకటనను జారి చేసిన రోజునుండి 15 రోజులలోపు మీ అభ్యంతరాలు తెలియజేయవలిసిందిగా కోరుచున్నాము. మీ అబ్యంతరాలను కింద తెలియజేయబడిన నంబరుకు తెలియబరచగలరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *