Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆదివారం తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 300 మంది పేదలకు కూరగాయలు పంపిణీ చేసినట్టు ట్రస్ట్ ఛైర్మన్, నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు తేవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా నలుమూలల నుండి తమ మీద అభిమానంతో విచ్చేసిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *