Breaking News

4 విడతలలో నేరుగా వారి సంఘాల పొదుపు ఖాతాలకు జమ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఆర్థిక చేయూత. అందించుటకు ప్రభుత్వం ది.11 -04-2019 నాటికి ఉన్న స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఋగాలు అప్పు నిల్వ మొత్తం సొమ్మును 4 విడతలలో నేరుగా వారి సంఘాల పొదుపు ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయిం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2 విడతల ఆసరా సొమ్ము నేరుగా సంఘాలకు వారి పొదుపు ఖాతాలకు జమ చేసినారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి  YSR ఆసరా 3వ విడత మంజూరు కోరకు అర్హత గల సంఘాల జాబితాను సోషల్ ఆడిట్ లో భాగంగా అన్ని వార్డు సచివాలయాలలో జనవరి 3వ తేది నుండి జనవరి 8వ తేది సాయంత్రం వరకు ప్రదర్శించుచున్నారు. వీటిలో సంఘాల పొదుపు ఖాతా వివరాలలో ఏమైనా మార్పులు ఉంటే అట్టి వాటి వివరాలు యు.సి.డి విభాగము, మున్సిపల్ ఆఫీసు నందు సమర్పించి సరిచేసుకొనవలసిదిగా ప్రాజెక్ట్ ఆఫీసరు (యు.సి.డి) తెలియచేసినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *