Breaking News

రాష్ట్రం లోఅర్హులైన పింఛను లబ్ధిదారు లకు ప్రతినెలా ఒకటో వ తేదిన వాలంటీర్ల ద్వారా ఇం టి ముంగిటకే పింఛన్లు పంపిణీ చేస్తున్నాం.

-రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో అర్హులైన పింఛను లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో వ తేదిన టంఛనుగా వాలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే పింఛ న్లు అండచేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణం లో గురు వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మం త్రి వనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా హోం మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పధకం ద్వారా విద్యార్థులకు నాణ్య మైన భోజనాలు పెడుతున్నా మని అన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అందించిన ఘనత మన ము ఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. స్థానిక నాయకులు, అధికారు లు, సచివాలయాల ఉద్యోగు లు వాలంటరీ లతో కలిసి ఇం టింటికి వెళ్లి సంక్షేమ పథకాల వలన కలిగిన లబ్దిని వివరించి, ప్రజలు సమస్యలు తెలుసుకు ని అక్కడకక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలను అర్హులంద రికీ అందించి కష్ట కాలంలో వారిని ఆదుకోవడం జరిగింద న్నారు. ప్రభుత్వం ప్రజా సమ స్యల పరిష్కరిం చడానికి ప్రత్యే క దృష్టి సారిచా మన్నారు. రా ష్ట్రం లో మహిళల సంక్షేమాని కి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్ర భుత్వం నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించ డం జరిగిందని మంత్రిఅన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజల కు, ప్రభుత్వానికి వారధిగా నిల వాలని, అర్హులకు అన్ని సంక్షే మ పథకాలను అంద చెయ్యల ని వనిత పేర్కొన్నారు. మంత్రి ఇంటింటికి వెళ్లి గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం అంద చేసిన సంక్షేమ పధకాల ను వివరించారు. స్థానిక సమ స్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ ఏఎంసీ చైర్మన్ వల్లభ శెట్టి శ్రీనివాస్ మునిసిపల్ వైస్ ఛైర్పర్సన్లు, మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవీ, బండి పట్టాభి రామారావు ముదునూరి నాగరాజు, కౌన్సి లర్ వరిగేటి లలితా కుమారి, వరిగేటి సుధాకర్, అధికారులు, నాయకులు సచివాలయ సి బ్బంది వాలంటీ ర్లు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *