Breaking News

మాస్టారు మాస్టారు వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం


తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక చినరావూరు లోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం ఉదయం మాస్టారు.. మాస్టారు అనే వీడియో సాంగ్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. దర్శకుడు కనపర్తి రత్నాకర్ ప్రారంభోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొని నటీ,నటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ది స్ట్రేంజ్ డ్రీమర్స్ బ్యానర్ పై నిర్మాత ప్రవల్లిక కొండ్రు ఈ సాంగ్ ను రూపొందిస్తున్నారు. కొరియోగ్రాఫర్ కిరణ్ కొండ్రు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, హీరోయిన్ లుగా బబులు చెర్రీ, కావ్యాలు నటిస్తున్నారు. డి. ఓ.పిలుగా హృతిక్, అల్తాఫ్ లు వ్యహరిస్తున్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారుల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *