Breaking News

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుభ స్వాగతం పలికారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన శుభాకాంక్షలు వెల్లడించారు. తన అనుభవంతో గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవరని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన పనితీరు మరింత ప్రత్యేకమన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *