రాజమహేంద్రవరం , తేదీ: మార్చి 4 :
శనివారం రాత్రి స్ధానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో ఎపి జెఏసి నాయకుల బృందం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీ లత ను కలిసి తమ ఉద్యమ కార్యాచరణను వివరించి, సహకరించవలసినదిగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులను కలిసి ఉద్యమ కార్యాచరణ వివరించి వారి సహకారాన్ని అందించవలసినదిగా కోరడమైనది. శనివారం నగరంలో, డివిజన్, మండల కేంద్రాలలో వివిధ శాఖల ఉద్యోగులను వారి కార్యాలయాలలో కలిసి కరపత్రాలు పంపిణీ చేసిన కార్యక్రమం లో పాల్గొని వారిని కార్యోన్ముఖులను చేయడమైనది. కలెక్టర్ వారిని కలిసిన వారిలో
ఎం. కాంతి ప్రసాద్, ఛైర్మన్, APJAC, Amaravathi, గొలుగూరి బాపిరాజు, ప్రెసిడెంట్, APRSA, తూర్పుగోదావరి జిల్లా, వి. శ్రీనివాస్, ట్రెజరర్ , APRSA, తూర్పుగోదావరి జిల్లా, సిహెచ్. సురేష్ బాబు, ప్రెసిడెంట్, APRSA, రాజమహేంద్రవరం డివిజన్ తదితర యూనిట్ ప్రతినిధులు ఉన్నారు.
Prajavartha Online Telugu News