Breaking News

ISCE ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరైన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో శుక్రవారం జరిగిన కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ 116వ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా CISCE ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొత్తగా ఎన్నికైన ఛైర్మన్ మరియు సభ్యులను అభినందించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *