Breaking News

యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో 42వ డివిజన్ లో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలోని నారా చంద్రబాబు నాయుడు రైతు బజార్ రోడ్డులో ఇదేమి కర్మ ఏ రాష్ట్రానికి కార్యక్రమాన్ని స్థానిక మాజీ కార్పొరేటర్ ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో యూనిట్ ఇంఛార్జి స్రవంతి, హనుమంతరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు నేలకుర్తి వెంకటరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సీతా చంద్రశేఖర్, డివిజన్ ఉపాధ్యక్షులు ముదిగొండ శివ, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ నజీబ్ , లలితా నగర్ భూత్ ఇన్చార్జి అన్నబట్టిన శ్రీనివాస్ , తెలుగు యువత నాయకులు వెంకటేష్, తెలుగు యువత ఉపాధ్యక్షులు బబ్బురి శ్రీనివాస్, డివిజన్ కమిటీ సభ్యులు బోయపాటి శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *