రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సెంట్రల్ జైలు హాస్పిటల్ ను ఎయిమ్స్ వారు మరియు డాక్టర్ Dr N వసుందర టీం పరిశీలించారు. సెంట్రల్ జైలు హాస్పిటల్ లో AIIMS భువనేశ్వర్ నుండి వచ్చిన డాక్టర్ SUBHAKART SHAN ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు డాక్టర్ అరవింద్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎయిమ్స్ భువనేశ్వర్ వారు సెంట్రల్ జైలు హాస్పిటల్ నందు హెచ్ఐవి టెస్టులు ఏ విధంగా జరుగుతున్నవి అక్కడ TRANSPORTATION శాంపిల్స్, రిపోర్టింగ్, ఎగ్జామినేషన్ వంటి వివరాలను తనిఖీ చేయడం జరిగింది . తదుపరి Dr N వసుందర యు పి హెచ్ సి ఇన్నిస్పేట ను తనిఖీ చేసి ఎనీమియా ముక్తి భారత్ పరీక్షలు హెచ్ఐవి పరీక్షలు TB మరియు Leprocy, NCDCD వంటి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుచున్నది పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో Dr. పి లక్ష్మీదేవి DNMO, సూపర్వైజర్ శివకుమార్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది
Prajavartha Online Telugu News