విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 55వ డివిజన్ ఎర్రకట్ట పైన గల మోటరు హనుమంతురావు స్కూల్ నందు బుధవారంనాడు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నీ మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు,కొండపల్లి బుజ్జి,సలీం,మోసిన్,కరీముల్లా,పల్లె బాబు,వడ్డది జీవన్,అతీక్,గజ్జ వెంకట లక్ష్మి, బాజీ బాబా,బాషి,డేవిడ్,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులూ కార్యకర్తలు అభిమానులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News