Breaking News

తూర్పు నియోజకవర్గం అమ్మ కళ్యాణ మండపంలో “”ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలి”” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం అమ్మ కళ్యాణ మండపంలో “”ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలి”” కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ముఖ్య నేతలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, దేవినేని అవినాష్, అడపా శేషు, కడియాల బుచ్చిబాబు

 

అయోధ్య రామిరెడ్డి కామెంట్స్
రాజ్యసభ సభ్యులు
గుంటూరు,, యన్ టి ఆర్ జిల్లాల వైఎస్సార్సీపీ కోర్డినేటర్

2019 వైసీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారు

చెప్పిన మాట ప్రకారం పాలనా చేసి చూపిస్తున్న ఘనత జగన్ సొంతం

98 శాతం కు పైగా హామీలు నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతున్నాము

గత టీడీపి ప్రభుత్వం పేదలను నమ్మించి మోసం చేశారు

టీడీపి..వైసీపీ ప్రభుత్వాల మధ్య తేడాను ప్రజలు గమనించారు

వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగారేసుకొని ప్రజల వద్దకు వెళ్లే దమ్మును జగన్ ఇచ్చారు

పేద విద్యార్థుల చదువుకు,,ఆరోగ్యానికి,
భవిష్యత్ కు జగన్ బరోసా కల్పించారు

175 నియోజకవర్గాల్లో అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం.

మర్రి రాజశేఖర్ కామెంట్స్.

పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది

వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గుర్తించుకొని పని చేయాలి

పార్టీ తరపున చేయనున్న
సామాజిక బస్ యాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతాము

తూర్పు నియోజకవర్గనికి అవినాష్ లాంటి నాయకుడు దొరకడం అదృష్టం

అవినాష్ పడుతున్న కష్టం పార్టీకి కూడా మంచి పేరు తెస్తుంది

175/175 గేలుపొందే స్థానాల్లో తూర్పు నియోజకవర్గం ముందుంటుంది అని నమ్ముతున్న

పార్టీ కోసం అందరు కష్టపడి పని చేయాలి

అవినాష్ నీ బంపర్ మెజారిటీతో గెలిపించాలి.

దేవినేని అవినాష్ కామెంట్స్..

దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనివిధంగా దమ్ముగా ధైర్యంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం.

గత ప్రభుత్వం లో చేసిన అవినీతికి ప్రతిపక్ష నేత జైల్లో ఉంటే ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో చిల్లర వేషాలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.

తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలి.

రాష్ట్రానికి జగనన్న ఎందుకు అనే కార్యక్రమం మరియు సామాజిక న్యాయ బస్ యాత్ర నియోజకవర్గంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు,తూర్పు నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు,ఇంచార్జిలు,అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు,మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జిలు,గృహ సారధులు,కన్వీనర్లు,సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *