Breaking News

జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేరీ స్టెల్లా కళాశాల లో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు అవగాహన సదస్సు nss యూనిట్ ఆధ్వర్యం లో జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భం గా ఆయన చేసిన కృషి నీ మరువరాదని,యువత దేశ సమగ్రతను కాపాడటంలో ముందుకు రావాలని, భిన్నత్వం లో ఏకత్వం భారత దేశ ప్రత్యేక మయిన లక్షణం అని సోదర భావంతో దేశ ప్రజలంతా మెలగలంటే NSS వాలంటీర్లు ncc కెడెట్స్ కూడా కృషి చేయాలని nss కోఆర్డినేటర్ LM R స్వరూప రాణి తెలిపారు
ఈ సందర్భంగా గా దేశ సర్వ భుమత్వన్ని కాపాడటంలో కోసం తామంతా కృషిచేస్తామని, దేశ భద్రత సమైక్యత పెంపొందించు ట లో భాగస్వామ్యులను ప్రతిజ్ఞ చేయించారు.  nss coordinator Supriya ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ వైస్ ప్రిన్సిపల్స్ జి.ఉషా కుమారి,ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ dr.రామ కృష్ణ,ఇంటర్ కో ఆర్డినేటర్లు స్వప్న ఉన్నాం,పద్మావతి,ఇతర అధ్యాపకులు nss వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *