Breaking News

గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్,APIIC కాలనీ జామాక్ అపార్ట్మెంట్ లో దేవినేని క్రాంతి ,8వ డివిజన్,ఓల్డ్ 5వ రూట్ ప్రాంతాలలో దేవినేని సుధీర గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ పర్యటనలో 8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్, 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ఇంఛార్జీలు,క్లస్టర్ ఇంఛార్జీలు,సోషల్ మీడియా మిత్రలు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *