Breaking News

బైశాఖి కార్యక్రమంలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ గురునానక్ నగర్, గురుద్వారా లో జరిగిన సిక్కులకు పెద్ద పండుగ బైశాఖి కార్యక్రమంలో మత పెద్దలతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి,ప్రేత్యేక ప్రార్థనలో పాల్గొని సిక్కుల సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిషన్ మెంబెర్ జె.జె సింగ్,డివిజన్ అధ్యక్షులు గల్లా రవి,సభ్యులు హార్మోహన్ సింగ్,కాన్వల్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *