విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా, కార్పొరేటర్ బాలి గోవింద్, సోమవారం స్థానిక 36 డివిజన్ లో ఆంధ్రా రత్న రోడ్డు ఊర్వశి మార్కెట్ సెంటర్, లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కర్ర పత్రాలు అందజేస్తూ, వెలంపల్లి శ్రీనివాస్ ని,కేశినేని నాని ని, ఆదరించి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బాలి గోవింద్, జగనన్న నిలబెట్టిన మన అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ ని, కేశినేని నాని ని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు బాలి గోవింద్. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విజయవాడ సిటీ యూత్ ప్రెసిడెంట్ జోన్నలగడ్డ రామకృష్ణ, బూత్ ఏజెంట్లు, సచివాలయం కన్వీనర్లు, గృహసారదులు తదితరులు పాల్గొన్నారు.

Prajavartha Online Telugu News