Breaking News

వైద్య కళాశాలల్లో 158 ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య విద్యాశాఖ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన 5 వైద్య కళాశాలల్లో ఖాళీగా వున్న 158 ట్యూటర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు 1)https://dme.ap.nic.in/ 2)https://apmsrb.ap.gov.in./msrb/ వెబ్ సైట్లలో అందుబాటులో వున్నాయని వివరించారు. ఆసక్తికలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్లో https://dme.ap.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 4వ తేదీ నుండి15వ తేదీ లోగా సమర్పించాలని ఆయన సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *