Breaking News

అవినాష్ కి బ్రహ్మరధం పట్టి స్వాగతం పలికిన స్థానిక ప్రజలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
21వ డివిజన్,రణధీర్ నగర్ కట్ట,లాల్ బహదూర్ స్ట్రీట్,యస్.బి.ఐ రోడ్,కొల్ల వారి స్ట్రీట్,బీచ్ రోడ్,పాతగుడ్ల బజార్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారితో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్.. అవినాష్ కి స్థానిక ప్రజలు బ్రహ్మరధం పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్డించం ప్రజలు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి గా గెలవాలని కోరుకుంటున్నారు చంద్రబాబు చేసిన పాపం వలన ఫించన్లు పంపిణి వద్ద వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫించన్లు పంపిణి అడ్డుకున్నారు ఇప్పుడు దొంగే దొంగ దొంగ ఆని అరిసినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు యెల్లో మీడియాలో విష ప్రచారం చేపిస్తున్నారు ప్రజలు ఎవరు టీడీపి వాదనలు వినే పరిస్థితిలో లేరు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నీ ప్రజలు చీదరించుకుంటున్నారు ప్రజలు తిరగబడుతున్నారు అని గ్రహించి ప్రచారం కూడా చేయటం లేదు అభివృద్ది పనులను అడ్డుకుంటూ వారి ఉసురు పోసుకుంటున్నారు కాంట్రాక్టర్ గద్దె రమేష్ కి మంచి చేయాలని పనులు అడ్డుకుంటున్నారు అతని వద్ద నుంచి తీసుకున్న డబ్బులతో గద్దె రామ్మోహన్ కాల్ మని బెట్టింగ్ సెక్స్ రాకెట్ లు చేశాడు దీనిపై ఎక్కడ అయిన మాట్లాడటానికి నేను సిద్ధం దమ్ముంటే గద్దె రామ్మోహన్ దీనిపై ప్రమాణం చేయాలి చేసేవన్నీ తప్పుడు పనులు,,ప్రజల వద్ద మాత్రం సౌమ్యంగా నటిస్తారు ఐదు సంవత్సరాల పాటు కోటి రూపాయలు పనులు కూడా చేయలేకపోయాడు గద్దె రామ్మోహన్ బండారం మొత్తం ప్రజలు కి తెలిసిపోయింది వైసిపి హయంలో మాత్రమే అభివృద్ది సంక్షేమ పనులు జరిగాయి తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీ కొడుకు లాగ సేవ చేసుకుంటా పది సంవత్సరాలపాటు ఎంఎల్ఏ గా ఉండి గద్దె రామ్మోహన్ చేసింది శూన్యం ప్రజలు అందరూ గద్దె కి బై బై చెప్పండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *