Breaking News

అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి…

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అంతర్రాష్ట్ర , ఇంటర్ డిస్ట్రిక్ట్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ తిరువూరు నియోజవర్గంలోని గంపలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రాజవరం ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టును ఆకస్మికంగా పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద అధికారులు నమోదు చేస్తున్న రికార్డులు,వాహనాల తనిఖీ తదితర ప్రక్రియను పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *