చంద్రబాబు నాయుడును కలిసిన వసంత కృష్ణ ప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లోగురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలిపి వారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బుడమేరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

– ఎలాంటి వదంతులను నమ్మవద్దు – క్షేత్రస్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంది – ప్రజల భద్రతకు అధికార యంత్రాంగం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *