Breaking News

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద గల వైయస్సార్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా మహేష్ జెండాను ఎగరవేసిన అనంతరం పుస్తకాలు బిస్కెట్లను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు శ్రీనివాసరావు, నూనె సోమశేఖర్, తవ్వా మారుతి, కొరగంజి వెంకటరమణ, షేక్ అమీర్ భాష, పాస్టర్ ప్రభుదాస్, సిగ్నంశెట్టి రాము గుప్తా ,షేక్ షాహినా, సాబిన్కర్ నరేష్, నేమాల సంజీవరావు పైలా పవన్ ,సుఖాసి భాను, పిల్లా రవి కుమార్ ,సీరం శ్రీనుబాబు, తమ్మిన బాబి, సోమీ మహేష్, బాదంజీ, చింతాడ నాని, తమ్మిన అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *