Breaking News

ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం స్థానిక 50వ డివిజన్ డ్రైవర్స్ కాలనీలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దొడ్డాకుల యేసు వరప్రసాద్ కుమారుడు శ్యామ్ సంతోష్ 12 సం. బాలుని అతని ఇంటి వద్ద మంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లేదా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా బాలునికి మెరుగైన వైద్య సహాయం అందించుటకు కృషి చేస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు ఇలియాస్ పాషా, రాజా, దుర్గారావు,  తాసిల్దారు శ్రీనివాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *