Breaking News

పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ ల్యాండ్ రికార్డ్ కోసం సర్వే- రీ సర్వేలో ఆధునిక సాంకేతిక విధానాల అమలుపై న్యూ డిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జరుగుతున్న అంతర్జాతీయ వర్క్ షాప్ ముగింపు సభకు మంగళవారం ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్. ఈ సందర్భంగా మంత్రి గారు సర్వే-రీ సర్వేపై వర్క్ షాప్ లో చర్చించిన అంశాలు, నూతన విధానాలను అడిగి తెలుసుకొని, అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాల్సిన విధానంపై చర్చించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *