Breaking News

విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు దేవినేని అవినాష్,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పడిగపాటి చైతన్య రెడ్డి.. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలి.. జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకోవడం లక్ష్యంగా సోషల్ మీడియా మిత్రులు పనిచేయాలి.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కప్పిపుచ్చుకునే క్రమంలో వాస్తవాలను సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి.. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగ్నమోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చూడటమే మన లక్ష్యం… వైస్సార్సీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి  అభిమానులు, జగనన్న అభిమానులు పార్టీ కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు, మరలా 2029 లో పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *