Breaking News

Konduri Srinivasa Rao

ఆనందయ్య మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక 2వ డివిజిన్లో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ నిర్మలాకుమారి దాదాపు 2000 మంది స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ హయాం నుండి …

Read More »

భక్తిశ్రద్ధలతో ఇంద్ర‌కీలాద్రిపై సామూహిక  వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంనందు 3 వ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం ఉదయం 7 గం.లకు ఆర్జిత సేవ గానూ మరియు 10 గం.లకు  (తెల్ల రేషన్ కార్డు దారులకు) ఉచితముగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరిగినది. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భక్తిశ్రద్ధలతో వ్రతం మహిళా భక్తులు ఆచరించారు. దేవస్థానం వారు వ్రతమును అవసరమగు పూజా వస్తువులను ఉచితంగా సమకూర్చారు. వరలక్ష్మీ దేవి వ్రతం మరియు శ్రావణ శుక్రవారం సందర్భంగా …

Read More »

ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే సిటిజన్ అవుట్రీచ్ కాంపైన్ కార్యక్రమం నిర్వహణ…

-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -వార్డు సెక్రటరీలు, వాలెంటీర్లు తమ పరిదిలోని ఇంటింటీకీ వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకొని డేటా ఎంట్రీ చెయ్యాలి… -కలెక్టర్ జె. నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానలక్ష్య లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు శుక్రవారం స్థానిక తొమ్మిదవ వార్డు రంగనాయకమ్మ వీధిలో మంత్రి …

Read More »

శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని, కలెక్టర్ జే నివాస్…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గం రూరల్ మండలం మల్లాయిపాలెంలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, అసిస్టెంట్ కలెక్టర్ శోభికకు పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ …

Read More »

శ్రీనాగ బంగారమ్మ తల్లి ఆలయంలో మంత్రి కొడాలి నాని పూజలు…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వలివర్తిపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీనాగ బంగారమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగ్నిక బ్రహ్మ శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు మంత్రి కొడాలి నానిని శేషవస్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వందేళ్ళ పూర్వం నుండి శ్రీనాగ బంగారమ్మ …

Read More »

వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య సేవలు… : మంత్రి కొడాలి నాని

-కాంట్రాక్టర్ సత్యభూషణ్ కు ఘన సన్మానం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా డాక్టర్లు గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలందిస్తారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి …

Read More »

రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం… : మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)

-మల్లాయిపాలెంలో రూ.21.80 లక్షలతో ఆర్‌బీకే నిర్మాణం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అన్నివిధాలా అండగా ఉండేందుకు రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి …

Read More »

ఖరీప్ సీజన్ కు అవసరమైన ఎరువులు అందుబాటులో రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు…

-ఆగస్టు నెలకు వివిధ రకాల ఎరువులు 512656 టన్నులు అవసరం ఉంటే 835461 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి… -ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీనం.155251కు ఫోన్ చేయాలి… -ఎరువులు అధిక ధరలకు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు… -వ్యవసాయశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధిచి ప్రధాన ఎరువులైన యూరియా,డి.ఎ.పి మరియు కాంప్లెక్సులు కావలసిన మొత్తానికి కంటే అధికముగా ఎరువుల నిల్వలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని …

Read More »

ఏపీ స్టేట్ బెవరేజ్స్ కార్పొరేషన్ వారి 20 వ బోర్డ్ సర్వ సభ్య సమావేశం నందు తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ బెవరేజ్స్ కార్పొరేషన్ వారి 20 వ బోర్డ్ సర్వ సభ్య సమావేశం నందు తీసుకున్న నిర్ణయాలు… 1. ప్రభుత్వ మధ్య దుకాణాలను క్రమ రీత్యా తనికీలు నిర్వహించి లోటుపాట్లను సరిదిద్దవలసినదిగా ఆదేసించడం అయినది తదుపరి అధిక మొత్తం వినియోగాన్ని తగ్గించడం గాను మరియు అసాంఘిక కార్యకలాపాలను నాటు సారా స్మగ్లింగ్ అక్రమ రవాణా నిరోధించుటకు గాను సరిహద్దు రాష్ట్రాల గ్రామాల మద్యం దుకణములందు 90ml పరిమాణం గల మద్యాన్ని అట్లనే can beer ను …

Read More »

ఇళ్ల పనులేవీ ఆగకూడదు : క‌లెక్ట‌ర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు అనేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, న‌గ‌రంలో వైఎస్సార్‌ – జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ ఐ.ఎస్.ఎస్ అధికారుల‌కు అదేశించారు. న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌ అధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో గృహ నిర్మాణాలపై అధికారులు మరియు సిబ్బందితో సమీక్షించారు. స‌మావేశంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నున్న‌లో 4148 ల‌బ్దిదారులకు కెటాయించిన స్థ‌లాల్లో తొలిదశ నిర్మాణ పనులను ప్రారంభించాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ అదేశించారు. …

Read More »