Daily Archives: January 20, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు యన్. జి ఓ సంస్థలు ప్రచారం చేయాలి… : యం.పి దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మరియూ హైవే వారి సూచనల మేరకు దేశ వ్యాప్తంగా అబ్జర్వన్సి ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ జరుగుతుంది అని, ఈ నేపథ్యంలో స్టేక్ హోల్డర్ తో పాటు ఆయా ప్రాంతాల్లో యన్. జి ఓ సంస్థ ద్వారా రోడ్డు భద్రతా సూచనలతో విస్తృతంగా ప్రచారం చేయాలి అని, ఆర్. కనక దుర్గ పద్మజ మహిళ చే నడుపబడుతున్న రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ రూపొందించిన ” …

Read More »

గుంటూరు మణిమాణిక్యం జెస్సీరాజ్‌

-జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ స్కేటింగ్‌ పోటీల్లో సత్తా చాటి ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న మాత్రపు జెస్సీరాజ్‌ గుంటూరు జిల్లాకు గర్వకారమని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ అన్నారు. రాష్ట్రీయ బాల పురస్కార్‌ గ్రహీత జెస్సీరాజ్‌ను కలెక్టర్‌ నాగలక్ష్మీ కలెక్టర్‌లోని ఆమె ఛాంబర్‌లో సోమవారం అభినందించారు. చిన్నవసులోనే ప్రపంచ స్థాయి పతకం సాధించి భారత జాతి కీర్తిని జెస్సీ ప్రపంచానికి చాటిందన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి …

Read More »

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలి..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్ల పరిష్కారంలో సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న శాఖల అధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిఆర్ఓ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు ,ఆర్ డి ఓ శ్రీనివాస రావు …

Read More »

ప్రతి గ్రామంలో పశుఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, ఉత్పాదకాలు పెంచటానికి, వ్యాధులు నియంత్రించడానికి, పశుపోషకులకు పశుసంవర్దక శాఖ సేవలను మరింత చేరువ చేయాలన్నా లక్ష్యంతోనే ప్రతి గ్రామంలో పశుఆరోగ్య శిబిరాలను, అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేది నుంచి 31వ తేది వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను సోమవారం తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రాష్ట్ర …

Read More »

ఈ నెల 23,24,25 తేదీల్లో నాజ్ సెంటర్ రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద సంగంజాగర్లమూడి నుండి నాజ్ సెంటర్ రిజర్వాయర్ కి త్రాగునీటి సరఫరా జరిగే 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను ఈ నెల 23(గురువారం) ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన 23 (గురువారం) ఉదయం నుండి 25 (శనివారం) ఉదయం వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని నగర …

Read More »

రాజానగరం పీజీఆర్ఎస్ లో 54 అర్జీలు స్వీకరణ

-క్షేత్ర స్థాయి అధికారులు ప్రజలతో సమస్యలపై సానుకూలంగా స్పందించాలి -క్షేత్ర స్థాయి సిబ్బంది పై ఆధారపడి విధుల నిర్వర్తించడం ఏమిటి..? -ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వస్తున్న అర్జీలు ఇందుకు నిదర్శనం -కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజానగరం మండలం లో …

Read More »

జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 9 ఒపెన్ రిచెస్ వద్ద 5,51, 000 మెట్రిక్ టన్నులు ఇసుక ,10 డిసిల్టేషన్ పాయింట్లు వద్ద 5,37,018 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటు లో ఉందని, త్వరలో మరో 10 ఒపెన్ రిచెస్, ఆరు సెమీ మెకన్సైజ్డ్ రిచెస్ 77 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో తీసుకొని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ …

Read More »

“పి జి ఆర్ ఎస్ – మీ కోసం”  లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్నీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.

-ఆర్డీవో కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్  డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పి జి ఆర్ ఎస్ – …

Read More »

అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా డివిజన్ స్థాయి అధికారులు కృషి చేయాలి.

-కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారులు వ్యయ ప్రయాసలుపడి ఆర్డీఓ కార్యాలయం వరకు రానవసరం లేదని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న మండల తాహిసీల్దార్ కార్యాలయాల్లో మీ కోసం అర్జీలు సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

పి జి ఆర్ ఎస్ – మీ కోసం లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పి జి ఆర్ ఎస్ – మీ కోసం లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసంలో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని నగరపాలక సంస్థ ఇన్చార్జి అదనపు కమిషనర్ ఎస్.వెంకటరమణ, హెల్త్ ఆఫీసర్ వినూత్న తెలియ చేశారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తరపున ఇన్చార్జి అదనపు కమిషనర్ ఎస్. వెంకటరమణ హెల్త్ …

Read More »