Breaking News

Monthly Archives: January 2025

గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ (జివిపి)లను తక్షణమే తొలగించండి..

-గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ వద్ద సిసి కెమెరాల నిఘ ఉంచండి.. -అనుమతి లేని ప్రాంతాలలో వ్యర్థాలను వేస్తే కఠిన చర్యలు. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలు రోడ్ల వెంట వ్యర్థా పద్ధార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గార్భేజ్‌ వనరబుల్‌ పాయింట్స్‌ను తక్షణమే తొలగించాలని ఆయా ప్రాంతాలలో సిసి కెమెరాలతో పాటు సిబ్బందిని నిఘా ఉంచి వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని …

Read More »

ప్లాస్టిక్‌ రహిత జీవన విధానానికి అలవాటు పడాలి…

-ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలాధారం.. -స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి.. -ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్‌ రహిత జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ప్లాస్టక్‌ ముప్పు నుండి జిల్లాకు విముక్తి కల్పిద్దామని, ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలకారణం అని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమం ద్వారా పచ్చదనం` పరిశుభ్రతలో అగ్రగామిగా నిలుపుదామని విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. స్వచ్చఆంధ్ర ` స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమంలో …

Read More »

స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీ అమలు చేయాలి

– ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి కోరారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి, తాజ్ గేట్ వే అధినేత రాజయ్య, మురళీ ఫార్సూనర్ అధినేత ముత్తవరపు మురళీ లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం రాత్రి సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిచారు. ఈ సందర్భంగా …

Read More »

సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదం తో ప్రచారం చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీజినల్ ఆఫీసర్ ఆర్.కె.సింగ్ యన్.హెచ్.ఎ.ఐ. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగానే విజయ వాడ యన్. హెచ్. ఎ. ఐ రీజినల్ ఆఫీసర్ ఆర్ . కె . సింగ్ సడక్ సురక్ష జీవన్ రక్ష అనే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రచార సామాగ్రి కరపత్రాలు, …

Read More »

జనవరి 20 వ తేదీ ” రాజానగరం మండల పిజిఆర్ఎస్” కు హజరు కానున్న కలెక్టరు పి ప్రశాంతి

-యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులు హజరు కావాలి కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం లో భాగంగా రాజానగరం మండలం ఎమ్ పి డి వో కార్యాలయం నుంచి హజరు కానున్నట్లు , అదే సమయంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ సోమవారం యధావిధిగా  కలక్టరేట్ నుంచే హజరు కావాలని  జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సనివారం ఒక ప్రకటనలో …

Read More »

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సుప్రీం కోర్ట్ వారి ఆదేశాల మేరకు మోడల్ ప్రిజన్స్ మాన్యువల్, 2016లోని 29వ అధ్యాయం ప్రకారం జైలు అధికారులకు జారీ చేసిన అన్ని నియమాలు, నిబంధనలు మరియు ఆదేశాలు ప్రకారం కుల, మత మరియు లింగ వివక్షత లేకుండా ఖైదీల ను చూడాటం మరియు వాటి అమలుకు సంబంధించిన పరిశీలన కోసం తూర్పు గోదావరి జిల్లా గౌరవ ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ …

Read More »

ఎక్సైజ్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌

-సీహెచ్. లావణ్య రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను అనుసరించి ఎక్సైజ్ కార్యాలయం (నార్త్) ఆవరణలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శీహెచ్ లావణ్య తెలియ చేశారు. మనం నివసించే ప్రాంతాలు, కార్యాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు. అదే స్ఫూర్తి తో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోహిబిషన్ …

Read More »

ఒక మండలం ఒక గ్రామం రీ సర్వే పనులు ప్రారంభం

-ఇప్పటికే క్షేత్ర స్థాయిలో గ్రామ సభల నిర్వహణా -జిల్లా వ్యాప్తంగా 16 గ్రామాల్లో 130 బృందాల అధ్వర్యంలో 35,026 ఎకరాల్లో రీ సర్వే -కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు గ్రామ కంఠం , రైతు, భూ యజమాని వారీగా ప్రవేటు భూముల గుర్తింపు, మ్యాపింగ్ విధానం పారదర్శకత తో రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం నిడదవోలు మండలం లో తాడిమళ్ళ గ్రామంలో రీ సర్వే పనులు, ఉనకర …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ మనందరిది

– పీపీపీ ప్రజా ప్రతినిధులు, ప్రజల ,అధికారుల భాగస్వామ్యం తోనే సాధ్యం -నిరంతరం పారిశుధ్య నిర్వహణలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావాలి – జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి -ఎమ్మేల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్‌ దివస్‌ కార్యక్రమాన్ని  విజయవంతం చేయడం లో భాగంగా 12 నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారము సాయంత్రం స్థానిక బొమ్మూరు రూరల్ …

Read More »

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు ధరఖాస్తుల ఆహ్వానం

-యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యం తో కూడిన ఉద్యోగవకాశాలు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభమైందని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. శనివారం కలెక్టరు ఛాంబర్ లో ” పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ” గోడ ప్రతులను …

Read More »