Breaking News

Daily Archives: March 6, 2025

22ఎ నుండి ప్రయివేట్ భూముల తొలగింపు

-గ్రామకంఠంలోని భూములకు కూడా విముక్తి -అభ్యంతరం లేని అక్రమిత భూముల క్రమబద్దీకరణకు ఏడాది పాటు సమయం -శాసనసభలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం జరగలానే లక్ష్యంతో 22 ఏ నుండి ప్రయివేట్ భూములను తొలగించాని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇందుకోసం గత నెల 17వ తేదీన మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుండి …

Read More »

మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు ప‌రిశ్ర‌మ‌.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

-రూ.1,47,162 కోట్ల ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటుతో ల‌క్ష మందికి ఉద్యోగావ‌కాశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప్ర‌జ‌లంద‌రికీ తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. అసెంబ్లీలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల‌నే రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో.. పేరుగాంచిన‌ ఆర్సిలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్ ప‌రిశ్ర‌మ రాబోతుంద‌న్నారు. రూ.1,47,162 కోట్ల …

Read More »

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కె.నాగబాబు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు  శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయంలో సిద్ధం చేశారు. నాగబాబు  అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ …

Read More »

అమరావతిలో రూ.100 కోట్లతో యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రానికి సిఎం సుముఖం

-గత వైసిపి ప్రభుత్వం ఆయుష్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -గత ఐదేళ్లలో శాప్ కింద రాష్ట్రానికి కేవలం రూ.71 కోట్లు కేంద్రం నుండి తెచ్చారు -కూటమి ప్రభుత్వం మూడు నెలల్లోనే రూ.28 కోట్లు శాప్ కింద తెచ్చింది -గత ప్రభుత్వం ఆయుష్ ను చంపేయాలనుకుంది -సిఎం చంద్రబాబు ఆయుష్ కు జీవం పోశారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

లాటరీ ద్వారా షాపుల కేటాయింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఎన్‌టిఆర్‌ జిల్లా గీతకులాలకు సంబంధించిన మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి విజయవాడ రూరల్, గొల్లపూడి బీసీ భవన్‌ లో ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడమైనది. ఎన్‌టిఆర్‌ జిల్లా వ్యాప్తంగా అన్‌లైన్‌ ద్వారా మరియు ఆఫ్‌లైన్‌ ద్వారా 335 దరఖాస్తులు 11 మద్యం దుకాణాలకు రావడమైనది. లాటరీ ప్రక్రియ ద్వారా 11 మద్యం దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించడమయింది. 11 మద్యం దుకాణాలకు ప్రోవిజనల్‌ లైసెన్సు జారీచేయడం …

Read More »

ఘనంగా అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలను బిజెపి నేతలు, ఎన్డీయే కూటమి నాయకులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో గురువారం నిర్వహించిన వేడుకలకు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. బిజెపి శ్రేణులు, అభిమానులు అడ్డూరిని సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు అడ్డూరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్డీయే కూటమి నేతలు యేదుపాటి రామయ్య, పోతిన బేసు కంటేశ్వరుడు, గుడివాడ నరేంద్ర …

Read More »

త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -10 నుంచి దరఖాస్తుల స్వీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ …

Read More »

10 నుంచి ‘బీసీ’ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తెలిపారు. ఈ నెల పదో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో …

Read More »

రాష్ట్ర సచివాయ ఉద్యోగులకు బంపరాఫర్

-చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ -సెక్రటేరియట్ లో ‘ఆప్కో ’లో అమ్మకాలు -డిస్కౌంట్ సేల్ కౌంటర్ ను ప్రారంభించిన మంత్రులు సవిత, సంధ్యారాణి -మహిళా దినోత్సవం సందర్బంగా మూడు రోజుల పాటు డిస్కౌంట్ లో అమ్మకాలు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల కోసం చేనేత వస్త్రాలను 50 శాతానికి డిస్కౌంట్ సేల్ ప్రారంభమైంది. గురువారం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్ ఉన్న ఆప్కో షోరూమ్ లో చేనేత వస్త్రాలపై 50 …

Read More »

విద్యతోనే మహిళల అభివృద్ధి

-మంత్రులు నిమ్మల, సవిత, అనిత, సంధ్యారాణి -రాష్ట్ర సచివాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు -పాల్గొన్న మంత్రులు -మహిళల అభివృద్ధే అన్న ఎన్టీఆర్, చంద్రబాబు లక్ష్యం : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ప్రతి తల్లీ పోలీసే : హోం మంత్రి అనిత -మహిళలే మహారాణులు : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆడ బిడ్డల చదువును ప్రోత్సాహించాలని రాష్ట్ర మంత్రులు ఎస్.సవిత, వంగలపూడి అనిత, గుమ్మిడి …

Read More »